te_tn/mrk/07/26.md

760 B

Now the woman was a Greek, a Syrophoenician by descent

“ఇప్పుడు” అనే మాట ప్రధాన కథాంశంలో నుండి విరామంను సూచిస్తుంది, ఎందుకంటే ఈ వాక్యం ఆ స్త్రీని గురించి సందర్భ సమాచారం ఇస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Syrophoenician

ఇది స్త్రీ యొక్క జాతీయత పేరు. ఆమె సిరియాకు చెందినా ఫెనికయా ప్రాంతంలో పుట్టింది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)