te_tn/mrk/07/25.md

555 B

had an unclean spirit

ఇది ఒక భాషీయమైయున్నది అంటే ఆమె అపవిత్రాత్మ కలిగి ఉందని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపవిత్రాత్మ కలిగి ఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

fell down

ఆమె మోకరించింది. ఇది గౌరవం మరియు సమర్పణ చర్యయైయున్నది.