te_tn/mrk/07/19.md

3.0 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులకు బోధించుటకు ఉపయోగిస్తున్న ప్రశ్న అడగటం ముగించాడు.

because ... passes our into the latrine?

18వ వచనంలోని “మీరు చూడలేదా” అనే పదాలతో ప్రారంభమైయ్యే ప్రశ్నలకు ఇది ముగింపు అయియున్నది. యేసు తన శిష్యులు ఇప్పటికే తెలుసుకోవలసిన విషయమును నేర్పించుటకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఇది ఒక ప్రకటనగా వ్యక్తపరచవచ్చు. బయటనుండి ఒక వ్యక్తి లోపల ప్రవేశించేది అతనిని అపవిత్రం చేయలేదని మీరు ఇప్పటికే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అది అతని హృదయం లోనికి వెళ్ళదు, కాని అది అతని కడుపులోకి వెళ్ళి ఆపై బయటకు వెళ్ళుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

it does not go into his heart

ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత జీవముకు లేక మనస్సుకు ఒక మారుపేరైయున్నది. ఇక్కడ యేసు మాటల యొక్క అర్థం ఆహారం ఒక వ్యక్తి స్వభావమును ప్రభావితం చేయదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది అతని అంతరంగములోనికి వెళ్ళదు” లేక అది అతని మనస్సులోనికి వెళ్ళదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

it does not go

ఇక్కడ “ఇది” అనేది ఒక వ్యక్తిలోనికి ఏమైతే వెళ్ళుతుందో దానిని గురించి తెలియచేస్తుంది.

all foods clean

ఈ వక్యభాగం యొక్క అర్థము ఏమిటో స్పష్టంగా వివరించుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్నిఆహార పదార్థాలు పవిత్రంగానే ఉంటాయి, అంటే తినేవాడు అపవిత్రం అని భావించకుండా దేవుని విచారించకుండా ఏ ఆహారమునైనా తినవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)