te_tn/mrk/07/18.md

897 B

Connecting Statement:

యేసు తన శిష్యులను ఒక ప్రశ్న అడగడం ద్వారా వారికి నేర్పించడం ప్రారంభిస్తాడు.

Are you also still without understanding?

వారు అర్థం చేసుకోలేదని తన నిరాశను వ్యక్తపరచుటకు యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఇది ఒక ప్రకటనగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెప్పినది చేసిన తరువాత, మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)