te_tn/mrk/07/12.md

2.5 KiB
Raw Permalink Blame History

General Information:

11 మరియు 12వ వచనాలలో పరిసయ్యులు తమ తలిదండ్రులను గౌరవించమని దేవుని ఆజ్ఞను పాటించాల్సిన అవసరం లేదని ప్రజలకు ఎలా బోధిస్తారో యేసు చూపించారు. 11వ వచనంలో పరిసయ్యులు తమ ఆస్తుల గురించి చెప్పుటకు ప్రజలకు అనుమతించడమును యేసు చెపుతాడు. మరియు 12వ వచనంలో తలిదండ్రులకు సహాయం చేసే వ్యక్తుల పట్ల పరిసయ్యుల వైఖరిని ఇది ఎలా చూపిస్తుందో చెపుతుంది. తలిదండ్రులకు సహాయం చేసే వ్యక్తుల పట్ల పరిసయ్యుల వైఖరి గురించి మొదట చెప్పుటకు ఈ సమాచారమును క్రమపరచవచ్చు మరియు పరిసయ్యులు తమ ఆస్తుల గురించి చెప్పుటకు ప్రజలను అనుమతించే దానిలో ఆ వైఖరి ఎలా చూపబదతుందో చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/translate-versebridge)

then you no longer permit him to do anything for his father or his mother

ఇలా చేయడం ద్వారా, పరిసయ్యులు దేవునికి ఇస్తానని వాగ్దానం చేస్తే ప్రజలు తమ తలిదండ్రులకు ఇవ్వకూడదని వారు అనుమతిస్తారు. 11వ వచనంలోని “ఏ సహాయమైన” తో మొదలైయ్యే మాటల ముందు మీరు ఈ పదాలను క్రమపరచవచ్చు: ఒక వ్యక్తి తన తండ్రి లేక తల్లి కోసం ఏదైనా చేయుటకు మీరు ఇకపై అనుమతించరు మీరు నా నుండి ఏ సహాయం పొందినా కోర్బాన్. (కోర్బాన్ అంటే ‘దేవునికి సమర్పితమైనది’)” (చూడండి” rc://*/ta/man/translate/figs-explicit)