te_tn/mrk/07/10.md

647 B

He who speaks evil

శపించేవారు

will surely die

వారికి మరణ శిక్ష విధించాలి

He who speaks evil of his father or mother will surely die

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన తండ్రి లేక తండ్రి గురించి చేడుగా మాట్లాడే వ్యక్తిని అధికారులు ఉరితియాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)