te_tn/mrk/07/06.md

1.3 KiB

General Information:

చాలా సంవత్సరాల క్రితం లేఖనము వ్రాసిన యెషయా ప్రవక్తను ఇక్కడ యేసు ఉల్లేఖిస్తున్నాడు.

with their lips

ఇక్కడ “పెదవులు” అనేది మాట్లాడుటకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చెప్పేదాని ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

but their heart is far from me

ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను లేక భావోద్వేగాలను గురించి తెలియచేస్తుంది. ఇది ప్రజలు దేవునికి అంకిత భావంతో లేరని చెప్పే మార్గమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కానీ వారు నిజంగా నన్ను ప్రేమించరు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])