te_tn/mrk/07/05.md

1.4 KiB

Why do your disciples not walk according to the tradition of the elders, for they eat their bread with unwashed hands?

ఇక్కడ నడవడం అనేది “పాటించడం”కు ఒక రూపకఅలంకారమైయున్నది. యేసు అధికారమును సవాలు చేయుటకు పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర పండితులు ఈ ప్రశ్న అడిగారు. దీనిని రెండు ప్రకటనలుగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ శిష్యులు మా పెద్దల సాంప్రదాయాలకు అవిధేయత చూపిస్తారు! వారు మన ఆచారాలు ఉపయోగించి చేతులు కడుక్కోవాలి.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

bread

ఇది ఒక ఉపలక్షణమైయున్నది, ఇది ఆహారం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆహారం” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)