te_tn/mrk/07/02.md

1.6 KiB

General Information:

3 మరియు 4 వచనాలలో యేసు శిష్యులు తినుటకు ముందే చేతులు కడుగుకొనలేదని పరిసయ్యులు ఎందుకు బాధపడ్డారో చూపించుటకు పరిసయ్యుల కడుగుకునే ఆచారాల గురించి రచయిత సందర్భ సమాచారం ఇస్తాడు. యు.ఎస్.టి(UST)లో ఉన్న విధంగా అర్థం చేసుకొనుటను సులభతరం చేయుటకు ఈ సమాచార క్రమమును మార్చవచ్చు. (చూడండి [[rc:///ta/man/translate/writing-background]] మరియు [[rc:///ta/man/translate/translate-versebridge]])

They saw

పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర పండితులు చూసారు

that is, unwashed

శిష్యుల చేతులు ఎందుకు అపవిత్రం అయ్యయో “అశుద్ధమైన” అనే మాట వివరిస్తుంది. ఇది క్రీయాశీల రూపంలో వ్యక్తపరచబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంటే, వారు కడగని చేతులతో” లేక “అంటే, వారు చేతులు కడుక్కొనలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)