te_tn/mrk/06/52.md

1.2 KiB

about the loaves

ఇక్కడ “రొట్టెలు” అనే మాట యేసు రొట్టెల సంఖ్యను రెట్టింపు చేసిన సమయము గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు రొట్టెలను రెట్టింపు చేసాడు అనే దాని అర్థం ఏమిటి” లేక “యేసు కొన్ని రొట్టెలను చాలా రొట్టేలగుటకు కారణమయ్యాడు అనే దాని అర్థం ఏమిటి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

their hearts were hardened

కఠినమైన హృదయమును కలిగి ఉండి అర్థం చేసుకొనుట చాలా మొండిగా ఉండటమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు అర్థం చేసుకొనుటకు చాలా మొండిగా ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)