te_tn/mrk/06/45.md

652 B

to the other side

ఇది గలిలయ సముద్రమును గురించి తెలియచేస్తుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గలిలయ సముద్రం యొక్క అవతలి వైపు (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

Bethsaida

ఇది గలిలయ సముద్రం యొక్క ఉత్తర తీరంలో ఉన్న ఒక పట్టణం. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)