te_tn/mrk/06/17.md

1.2 KiB

Herod sent to have John arrested and he had him bound in prison

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యోహానును బంధించుటకు హేరోదు తన సైనికులను పంపించి, ఆతని ఖైదులో వేయించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

sent to have

కలిగి ఉండాలని ఆదేశించారు

on account of Herodias

హేరోదియా కారణంగా

his brother Philip's wife

తన సోదరుడైన ఫిలిప్పు భార్య. హేరోదు సోదరుడైన ఫిలిప్పు అపోస్తలుల కార్యంలో ఉన్న సువార్తికుడు లేక యేసు పండ్రెండు మంది శిష్యులలో ఒకడైన ఫిలిప్పు ఒకరే కాదు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

because he had married her

హేరోదు ఆమెను వివాహం చేసుకున్నాడు