te_tn/mrk/06/16.md

1.4 KiB

General Information:

17వ వచనంలో రచయిత హేరోదు ఎందుకు బాప్తిస్మమిచ్చు యోహానును శిరచ్చేదనం చేసాడు మరియు రచయిత హేరోదు గురించి సందర్భ సమాచారం ఇవ్వడం మొదలుపెట్టాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

whom I beheaded

ఇక్కడ హేరోదు తన గురించి తానూ తెలియచేయుటకు “నేను” అనే మాటను ఉపయోగిస్తాడు. “నేను” అనే మాట హేరోదు సైనికులకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నా సైనికులకు యోహాను తలను నరకమని చెప్పాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

has been raised

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను మళ్ళీ బతికి వచ్చాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)