te_tn/mrk/05/43.md

1.1 KiB
Raw Permalink Blame History

He strictly ordered them that no one should know about this. He also

దీనిని ప్రత్యక్ష ఉల్లేఖనగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు ‘దీని గురించి ఎవరికీ తెలియకూడదు! లేక ‘నేను చేసిన పని గురించి ఎవరికీ చెప్పవద్దు! అప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

He strictly ordered them

ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు

He also told them to give her something to eat

దీనిని ప్రత్యక్ష ఉల్లేఖనగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ఆయన ‘ఆమెకు తినుటకు ఏదైనా ఇవ్వండి’ అని చెప్పాడు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)