te_tn/mrk/05/40.md

1.4 KiB

They laughed at him

యేసు నిద్ర కోసం సాధారణ పదమును ఉపయోగించాడు (39వ వచనం). యేసు చెప్పే విషయమును విన్న ప్రజలు ఆయనను చూసి నవ్వుతారని చదవరి అర్థం చేసుకోవాలి ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి మరియు నిద్రపోతున్న వ్యక్తికి మధ్య వ్యత్యాసం వారికి నిజంగా తెలుసు మరియు ఆయన అలా చేయలేడని వారు భావిస్తారు.

put them all outside

మిగతా వ్యక్తులందరినీ ఇంటి వెలుపలకి పంపారు

those who were with him

ఇది పేతురు, యాకోబు మరియు యోహానులను గురించి తెలియచేస్తుంది.

went in where the child was

పాప ఎక్కడ ఉన్నదో చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాప పడుకున్న గదిలోనికి వెళ్ళాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)