te_tn/mrk/05/36.md

837 B

General Information:

37 మరియు 38వ వచనాలలోని సమాచారం యు.ఎస్.టి(UST)లో ఉన్నట్లుగా, సంగతులను అవి జరిగిన క్రమంలో తెలియపరచుటకు క్రమ పరచవచ్చు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-events]] మరియు [[rc:///ta/man/translate/translate-versebridge]])

Just believe

అవసరమైతే యేసు యాయిరును నమ్మకం ఉంచమని ఆజ్ఞాపించుటను మీరు పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నీ కుమార్తెను జీవింపచేసెదనని నమ్మండి”