te_tn/mrk/05/35.md

1.5 KiB

While he was speaking

యేసు మాట్లాడుతున్నప్పుడు

some people came from the synagogue leader's house

సాధ్యమయ్యే అర్థాలు 1) ఈ ప్రజలు యాయిరు ఇంటినుండి వచ్చారు లేక 2) యాయిరు ఇంతకూ ముందు యేసును చూడమని ఈ ప్రజలకు ఆదేశం ఇచ్చాడు లేక 3) ఈ ప్రజలు యాయిరు లేకపోవడంతో సమాజ మందిర నాయకుడిగా అధ్యక్షత వహించిన వ్యక్తే వారిని పంపాడు.

the synagogue leader's house

యాయిరు సమాజ మందిరం యొక్క నాయకుడు

saying

యాయిరుతో మాట్లాడుతూ, సమాజమందిరము

Why trouble the teacher any longer?

ఈ ప్రశ్నను ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇకపై గురువును ఇబ్బంది పెట్టి ఉపయోగం లేదు’’ లేక “ఇకపై గురువును ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the teacher

ఇది యేసును గురించి తెలియచేస్తుంది