te_tn/mrk/05/33.md

768 B

fell down before him

ఆయన ముందు మోకరిల్లింది. ఆమె గౌరవం మరియు సమర్పణ కార్యములో భాగంగా ఆమె యేసు ముందు మోకరిల్లింది.

told him the whole truth

“మొత్తం నిజం” అనే మాట ఆమె ఆయనను తాకి ఎలాగా బాగుపడిందో అని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె ఆయనను ఎలా తాకిందో ఆ నిజం మొత్తం ఆయనతో చెప్పింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)