te_tn/mrk/05/29.md

432 B

she was healed from her affliction

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అస్వస్థత ఆమెను విడచిపెట్టింది” లేక “ఆమె ఇక అస్వస్థతతో లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)