te_tn/mrk/05/24.md

788 B

So he went with him

కాబట్టి యేసు యాయిరుతో వెళ్ళాడు. యేసు శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి యేసు మరియు ఆయన శిష్యులు యాయిరుతో వెళ్లారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

pressed close around him

దీని అర్థం వారు యేసు చుట్టూ గుంపుగుంపులుగా ఉన్నారు మరియు యేసుకు దగ్గరగా ఉండుటకు తమకు తాము తొందర చేయబడ్డారు