te_tn/mrk/05/23.md

825 B

lay your hands

చేతుల మీద వేయడం అనేది ఒక ప్రవక్త లేక బోధకుడు ఒకరిపై చేయి వేసి స్వస్థత లేక ఆశీర్వాదం ఇవ్వడం. ఈ సందర్భంలో, తన కుమార్తెను స్వస్థ పరచమని యాయిరు యేసును అడుగుతున్నాడు.

that she may be made well and live

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమెను స్వస్థపరచి ఆమెను బ్రాతికించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)