te_tn/mrk/05/21.md

1.1 KiB

Connecting Statement:

గెరాసేను ప్రాంతంలోని దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరచిన తరువాత, యేసు మరియు ఆయన శిష్యులు సరస్సు మీదుగా కపెర్నహుముకు తిరిగి వస్తారు అక్కడ యూదుల అధికారులలో ఒకడు తన కుమార్తెను స్వస్థపరచమని అడుగుతాడు.

the other side

ఈ వాక్య భాగమునకు సమాచారమును జతచేయుటకు ఇది సహాయ పడవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “సముద్రం యొక్క మరొక వైపు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

beside the sea

సముద్ర తీరంలో లేక ‘’ఒడ్డులో”

the sea

ఇది గలిలయ సముద్రం.