te_tn/mrk/05/07.md

2.1 KiB

General Information:

ఈ రెండు వచనాలలోని సమాచారం యు.ఎస్.టి(UST)లో ఉన్నట్లుగా, సంగతులు అవి జరిగిన క్రమములో ప్రదర్శించుటకు క్రమమును మార్చవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-events)

he cried out

అపవిత్రాత్మ ఏడ్చింది

What do I have to do with you, Jesus, Son of the Most High God?

అపవిత్రాత్మ ఈ ప్రశ్నను భయంతో అడుగుతుంది. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసూ, మహోన్నత దేవుని కుమారా! నన్ను అడ్డగించుటకు ఎటువంటి కారణము లేదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Jesus ... do not torment me

అపవిత్రాత్మలను బాధించే శక్తి యేసుకు ఉంది.

Son of the Most High God

ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

I beg you by God himself

ఇక్కడ యేసును మనవి చేసుకోనుటకై అపవిత్రాత్మ దేవునిపై ప్రమాణము చేస్తుంది. మీ భాషలో ఈ రకమైన అభ్యర్ధన ఎలా జరిగిందో పరిశీలించండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిన్ను దేవుని ముందు వేడుకుంటున్నాను” లేక “ నేను దేవుని పై ప్రమాణము చేసి నిన్ను వేడుకుంటున్నాను”