550 B
550 B
When he saw Jesus from a distance
యేసు పడవనుండి బయటకు వచ్చేటప్పుడే, ఆ వ్యక్తి యేసును మొదట చూసాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)
bowed down
దీని అర్థం అతను భక్తి మరియు యేసును గౌరవించుటకు ఆయన ముందు మోకరిల్లాడు కానీ ఆయనను ఆరాధించుటకు కాదు.