te_tn/mrk/05/01.md

1.2 KiB

Connecting Statement:

యేసు గొప్ప తుఫానును శాంతింపచేసిన తరువాత, ఆయన ఎక్కువగా దయ్యాలు పట్టిన వ్యక్తిని స్వస్థపరుస్తాడు. కాని గెరాసేనులోని స్థానిక ప్రజలు అతని స్వస్థత గురించి సంతోషంగా లేరు మరియు వారు యేసును విడచిపెట్టమని వేడుకుంటున్నారు.

They came

“వారు” అనే మాట యేసును మరియు ఆయన శిష్యులను గురించి తేలియచేస్తుంది

the sea

ఇది గలిలయ సముద్రమును గురించి తెలియచేస్తుంది.

the Gerasenes

ఈ పేరు గేరాసేనులో నివసించే ప్రజలను గురించి తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)