te_tn/mrk/04/41.md

655 B

Who then is this, because even the wind and the sea obey him?

శిష్యులు యేసు చేసిన ఈ పనిని చూసి ఆశ్చర్యముతో ఈ ప్రశ్న అడుగుతారు. ఈ ప్రశ్నను ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈయన సాధారణ మనుష్యులలగా కాదు; గాలి మరియు సముద్రం కూడా ఆయనకు లోబడి ఉంటాయి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)