te_tn/mrk/04/37.md

810 B

a violent windstorm arose

ఇక్కడ “ఉద్భవించుట” అనేది “ప్రారంభమైంది” అనే కోసం ఒక భాషీయమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “హింసాత్మక గాలి తుఫాను మొదలైంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

the boat was almost full of water

పడవ నీటితో నిండి ఉందని చెప్పుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పడవ నీటితో నిండే ప్రమాదం ఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)