te_tn/mrk/04/34.md

8 lines
700 B
Markdown

# when he was alone
దీని అర్థం ఆయన జనసమూహమునకు దూరంగా ఉన్నాడు, కానీ తన శిష్యులు ఆయనతోనే ఉన్నారు.
# he explained everything
ఇక్కడ “ప్రతిది అనేది ఒక అతిశాయోక్తియైయున్నది. ఆయన తన ఉపమానాలన్నిటిని వివరించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తన ఉపమానాలన్నిటిని వివరించాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])