te_tn/mrk/04/33.md

807 B

he spoke the word to them

ఇక్కడ వాక్కు అనేది “దేవుని సందేశం” యొక్క ఉపలక్షణమైయున్నది. “వారిని” అనే మాట జనసమూహమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన వారికి దేవుని సందేశమును బోధించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

as they were able to hear

మరియు వారు కోన్నిటిని అర్థం చేసుకోగలిగితే, ఆయన వారికి మరింత చెపుతూనే ఉన్నాడు