te_tn/mrk/04/30.md

622 B

To what can we compare the kingdom of God, or what parable can we use to explain it?

యేసు ఈ ప్రశ్నను అడిగినప్పుడు ఆయనను వినువారు దేవుని రాజ్యం అంటే ఏమిటో అని ఆలోచించేలా చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ ఉపమానంతో దేవుని రాజ్యం ఎలా ఉంటుందో నేను వివరించగలను” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)