te_tn/mrk/04/29.md

1.4 KiB

he immediately sends in the sickle

ఇక్కడ “కొడవలి” అనేది రైతు లేక ధాన్యం కోయుటకు రైతు పంపే వ్యక్తుల గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను వెంటనే పంటను కోయుటకు పొలంలోనికి వెళ్తాడు” లేక “అతడు వెంటనే ధాన్యం కోయుటకు కొడవలి ఉన్నవారిని పొలంలోనికి పంపుతాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

sickle

వక్రమైన కత్తి లేక పంటను కత్తిరించుటకు ఉపయోగించే పదునైన కొక్కెము

because the harvest has come

ఇక్కడ “వచ్చింది” అనే మాట పంట కోసం ధాన్యం పండినందుకు ఒక భాషీయమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే పంట కోయుటకు సిద్ధంగా ఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)