te_tn/mrk/04/22.md

947 B

For nothing is hidden except so that it will be revealed ... come to light

దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దాచి ఉంచినవన్ని బహిర్గతమవుతాయి మరియు అన్ని రహస్యాలు బయట పడతాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

nothing is hidden ... nothing has happened in secret

దాచబడినది ఏమియూ లేదు ... రహస్యముగా ఏదియూ లేదు అనే వాక్య భాగాలకు ఒకే అర్థం ఉంది. రహస్యమైనవన్నియూ తెలుస్తాయి అని యేసు నొక్కి చెప్పాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)