1.5 KiB
1.5 KiB
these are the ones that were sown in the good soil
సారవంతమైన నేలపై నాటిన విత్తనాలలాగా కొంతమంది ఎలా ఉంటారో యేసు వివరించడం ప్రారంభించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సారవంతమైన నేలలో నాటిన విత్తనాల మాదిరిగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)
yields sixty, and another yields a hundred times
ఇది మొక్కలు ఫలించే ధాన్యాలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొన్ని ముప్పై ధాన్యాలు, కొన్ని అరవై ధాన్యాలు, మరి కొన్ని వంద ధాన్యాలను ఫలింప చేస్తాయి” లేక “కొన్ని నాటిన ధాన్యాలు 30 రెట్లు ఫలింప చేస్తాయి, కొన్ని నాటిన ధాన్యాలు 60 రెట్లు ఫలింప చేస్తాయి, మరికొన్ని నాటిన ధాన్యాలు 100 రెట్లు ఫలింప చేస్తాయి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-ellipsis]] లేక [[rc:///ta/man/translate/translate-numbers]])