te_tn/mrk/04/19.md

1.3 KiB

the cares of this age

ఈ జీవితంలోని చింతలు లేక “ఈ ప్రస్తుత జీవితం గురించి వ్యాకులము”

the deceitfulness of riches

ధనవంతులవ్వాలనే కోరిక

enter in and choke the word

ముళ్ళ తుప్పల మధ్య పడిన విత్తనములలాంటి వ్యక్తుల గురించి యేసు మాట్లాడటం కొనసాగిస్తున్నప్పుడు, కోరికలు మరియు చింతలు వారి జీవితలోని వాక్కుకు ఏమి చేస్తాయో అని వివరించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ముళ్ళు చిన్న మొక్కలను అణచివేసినట్లు వారి జీవితంలో చింతలు కోరికలు ప్రవేశించి దేవుని సందేశమును అణచివేస్తాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

it becomes unfruitful

వాక్కు వారిలో ఫలించదు