te_tn/mrk/04/18.md

615 B

Others are the ones that were sown among the thorns

ముళ్ళ తుప్పల మధ్య పడిన విత్తనముల మాదిరిగా కొంతమంది ఎలా ఉన్నారో యేసు వివరించడం ప్రారంభించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ఇతర వ్యక్తులు ముళ్ళ తుప్పల మధ్య నాటిన విత్తనాలలాగా ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)