1.3 KiB
1.3 KiB
Connecting Statement:
యేసు తన శిష్యులకు విత్తనాలు చల్లేవాడి ఉపమానమును వివరిస్తాడు మరియు దాచిన విషయాలు తెలుస్తాయి అని చూపించుటకు దీపం ఉపయోగించడం గురించి వారికి చెపుతాడు.
Then he said to them
అప్పుడు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు
Do you not understand this parable? How then will you understand all the other parables?
తన ఉపమానమును శిష్యులు అర్థం చేసుకోలేక పోవడం ఎంత బాధగా ఉందో చూపించుటకు యేసు ఈ ప్రశ్నలను ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఈ ఉపమానమును అర్థం చేసుకోలేకపోతే మిగతా అన్ని ఉపమానాలను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ఆలోచించండి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)