te_tn/mrk/04/12.md

1.5 KiB

when they look ... when they hear

యేసు ప్రజలతో ఆయన చూపించే దాని గురించి మరియు ఆయన చెప్పేది వినడం గురించి మాట్లాడుతున్నాడని ఇది ఊహించబడింది.ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఏమి చేస్త్యున్నానో వారు చూసినప్పుడు ... నేను చెప్పేది వారు విన్నప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they look, but do not see

ప్రజలు చూసేదానిని గ్రహించుటను గురించి యేసు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చూస్తారు కాని గ్రహించలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

they would turn

దేవుని వైపు తిరగండి. ఇక్కడ “తిరుగుట” అనేది “పశ్చాత్తాపం” కోసం ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పాపక్షమాపణ పొందుతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)