te_tn/mrk/04/08.md

1.2 KiB

increasing thirty, sixty, and even a hundred times

ప్రతి మొక్క ఉత్పత్తి చేసే ధాన్యం మొత్తమును అది పెరిగిన ఒకే విత్తనంతో పోల్చారు. వాక్య భాగములను తగ్గించుటకొరకు ఇక్కడ అండాకారమును ఉపయోగించబడుతుంది కాని వాటిని వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొన్ని మొక్కలు ఆ మనిషి విత్తిన విత్తనం కంటే కొన్ని ధాన్యాలు ముప్పై రెట్లు, కొన్ని అరవై రెట్లు మరికొన్ని మొక్కలు వంద రెట్లు ఎక్కువ ధాన్యమును పండిస్తాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

thirty ... sixty ... a hundred

30 ... 60 ... 100. వీటిని అంకెలుగా వ్రాయవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)