te_tn/mrk/03/35.md

828 B

whoever does ... that person is

ఎవరు చేస్తారో ... వారే

that person is my brother, and sister, and mother

ఇది ఒక రూపకాలంకారమైయున్నది అంటే యేసు శిష్యులు యేసు అధ్యాత్మీక కుటుంబమునకు చెందినవారు. ఆయన శారీరిక కుటుంబానికి చెందినా వారికంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ వ్యక్తీ నాకు సోదరుడు, సోదరి, మరియు తల్లిలాంటివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)