te_tn/mrk/03/26.md

1.4 KiB

If Satan has risen up against himself and is divided

తనను తాను” అనే మాట సాతనును సూచించే ఆత్మార్థక సర్వనామం, మరియు ఇది అతని దుష్టశాక్తులకు కూడా ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాతాను మరియు అతని దుష్టశక్తులు ఒకరితో ఒకరు పోరాడుతుంటే” లేక “సాతాను మరియు అతని దుష్టశక్తులు ఒకదానిపై ఒకటి విరుద్ధంగా లేచి విభజింపబడితే” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rpronouns]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

he is not able to stand

ఇది ఒక రూపకాలంకారమైయున్నది అంటే అతను పడిపోతాడు మరియు భరించలేడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఐక్యంగా నిలిచిపోతుంది” లేక “భరించలేదు మరియు అంతమైపోతుంది” లేక “పడిపోతుంది మరియు ముగిసింది