te_tn/mrk/03/24.md

990 B

If a kingdom is divided against itself

“రాజ్యం” అనే మాట రాజ్యంలో నివసించే ప్రజలకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక రాజ్యంలో నివసించే ప్రజలు ఒకరికొకరు విభజిస్తే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

cannot stand

ఈ వాక్య భాగం ఒక రూపకాలంకారమైయున్నది అంటే ప్రజలు ఇకపై ఐక్యంగా ఉండరు మరియు వారు పడిపోతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “భరించలేరు” లేక “పడిపోతారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-litotes]])