te_tn/mrk/03/23.md

1.3 KiB

Connecting Statement:

యేసు తానూ సాతాను చేత నియంతించబడ్డాడు అని ప్రజలు అనుకోవడం ఎందుకు అవివేకమని యేసు ఒక ఉదాహరణతో వివరించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

Jesus called them to himself

తన దగ్గరకు ప్రజలు రావాలని యేసు వారిని పిలిచాడు

How can Satan cast out Satan?

బయల్జేబూలు చేత దయ్యాలను వేల్లగోట్టాడని ధర్మశాస్త్ర పండితులకు ప్రతీస్పందనగా యేసు ఈ అలంకారిక ప్రశ్నను అడిగాడు. ఈ ప్రశ్నను ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాతాను తనను తానూ వెళ్ళగొట్టలేడు!” లేక “సాతాను తన దుష్ట శక్తులకు వ్యతిరేకంగా వెళ్ళడు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)