te_tn/mrk/03/20.md

650 B

Then he entered into a house

అప్పుడు యేసు తాను ఉంటున్న ఇంటికి వెళ్ళాడు.

they could not even eat bread

“రొట్టె” అనే మాట ఆహారమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మరియు ఆయన శిష్యులు అస్సలు తినుటకు వీలు కాలేదు” లేక వారు ఏమియూ తినలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)