te_tn/mrk/03/17.md

808 B

to whom he added

“ఎవరికీ” అనే మాట జేబెదయి కుమారుడైన యాకోబు మరియు అతని సహోదరుడైన యోహోను ఇద్దరినీ గురించి తెలియచేస్తుంది

the name Boanerges, that is, sons of thunder

వారు ఉరుములాంటివారు కాబట్టి యేసు వారిని ఇలా పిలిచాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బోయనేర్గేసు అంటే ఉరుములాంటివారు” లేక “బోయనేర్గేసు అంటే ఉరిమేవారు” (చూడండి: rc://*/ta/man/translate/translate-names)