te_tn/mrk/03/09.md

1.2 KiB

General Information:

తన చుట్టూ ఉనా పెద్ద జనసమూహాల కారణంగా, యేసు తన శిష్యులను ఏదో చేయమని చెప్పాడని 9వ వచనం చెపుతుంది. యేసు చుట్టూ ఇంత పెద్ద జన సమూహం ఎందుకు ఉందొ 10వ వచనం చెపుతుంది. ఈ వచనాలలోని సమాచారము యు.ఎస్.టిలో మాదిరిగా సంగతులను అవి జరిగిన క్రమంలో ప్రదర్శించుటకు క్రమమును మార్చవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-events)

he told his disciples to have a small boat ... not press against him

పెద్ద సమూహం యేసు వైపుకు బలముగా తోయుచుండగా, ఆయన వారిచేత నలిగిపోయ్ ప్రమాదం ఉంది. వారు ఆయనను ఉద్దేశపూర్వకంగా నలిపివేయరు. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు అంతే.