te_tn/mrk/03/04.md

2.0 KiB

Is it lawful to do good on the Sabbath ... or to kill?

వారిని హెచ్చరించుటకు యేసు ఈ మాటను చెప్పారు. విశ్రాంతి దినాన ప్రజలను స్వస్థపరచడం ధర్మబద్దమైనదని వారు అంగీకరించాలని ఆయన కోరుకున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

to do good on the Sabbath day or to do harm ... to save a life or to kill

ఈ రెండు వాక్యభాగములలో రెండవది మరింత తీవ్రమైనది తప్ప ఈ రెండు వాక్యభాగములు అర్థములో సమానముగా ఉంటాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

to save a life or to kill

ఇది ధర్మబద్దమైనదా అని పునరావృతం చేయుటకు ఇది సహాయపడవచ్చు, ఎందుకంటే యేసు మరో విధంగా అడుగుతున్న ప్రశ్న ఇది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రాణమును రక్షించడం ధర్మమా లేక చంపడం ధర్మమా” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

a life

ఇది సహజమైన జీవితము గురించి తెలియచేస్తుంది మరియు ఇది ఒక వ్యక్తీకి ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా చనిపోకుండా లేక ఒకరి జీవితమునైన” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

But they were silent

కాని వారు ఆయనకు జవాబు చెప్పుటకు నిరాకరించారు