te_tn/mrk/02/25.md

1.8 KiB

Connecting Statement:

యేసు పరిసయ్యులను ఒక ప్రశ్న అడగటం ద్వారా వారిని గద్దించడం ప్రారంభించాడు.

He said to them

యేసు పరిసయ్యులతో అన్నాడు

Have you never read what David ... the men who were with him

సబ్బాత్ దినమున దావీదు చేసిన పనిని ధర్మశాస్త్ర పండితులకు మరియు పరిసయ్యులకు గుర్తుచేయుటకు యేసు ఈ ప్రశ్నను అడుగుతారు. ఈ ప్రశ్న చాలా పెద్దది కాబట్టి దీనిని రెండు వాక్యాలుగా విభజించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Have you never read what David did ... him

దీనిని ఆజ్ఞగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దావీదు చేసిన దాని గురించి మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి ... అతనిని.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

read what David

పాత నిబంధనలో దావీదు గురించి చదవడం యేసు తెలియచేసారు. అస్పష్ట సమాచారమును చూపిస్తూ దీనిని అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దావీదు ఏమి చేసాడో లేఖనములలో చదవండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)