te_tn/mrk/02/05.md

1.7 KiB

Seeing their faith

ఆ మనుష్యుల విశ్వాసమును చూసి. సాధ్యమయ్యే అర్థాలు 1) పక్షవాత మనిషిని మోసిన మనుష్యులు మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నారు లేక 2) పక్షవాత మనిషి మరియు అతనిని మోసుకొని వచ్చిన మనుష్యులందరూ విశ్వాసం కలిగి ఉన్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Child

ఇక్కడ “కుమారుడా” అనే మాట తండ్రి కుమారుని చూసుకున్నట్లు యేసు ఆ మనిషిని చూసాడని చూపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా కుమారుడా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

your sins are forgiven

వీలైతే మనిషి చేసిన పాపాలను ఎవరు క్షమించారో యేసు స్పష్టంగా చెప్పని విధంగా దీనిని తర్జుమా చేయండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ పాపములు తొలగిపోయాయి” లేక “నీ యొక్క పాపముల కొరకు చెల్లించాల్సిన అవసరం లేదు” లేక “నీ పాపములు నీకు వ్యతిరేకంగా లెక్కింపబడవు”