te_tn/mat/28/19.md

850 B

of all the nations

ఇక్కడ ""జాతులు"" అంటే ప్రజలు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రతి దేశంలోని ప్రజలందరిలో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

into the name

ఇక్కడ ""పేరు"" అధికారాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అధికారం ద్వారా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Father ... Son

దేవుడు యేసు మధ్య సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు ఇవి. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)