te_tn/mat/28/11.md

1.1 KiB

Connecting Statement:

యేసు పునరుత్థానం గురించి విన్న యూదా మత నాయకుల ప్రతిస్పందన గురించి ఇది ప్రారంభమవుతుంది.

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ మత్తయి కథ యొక్క క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.

the women

ఇక్కడ ఇది మగ్దలినా మరియ, ఇతర మరియల ను సూచిస్తుంది.

behold

ఇది పెద్ద కథలోని మరొక సంఘటనకు నాంది పలికింది. ఇందులో మునుపటి సంఘటనల కంటే భిన్నమైన వ్యక్తులు ఉండవచ్చు. మీ భాషలో దీన్ని చేసే మార్గం ఉండవచ్చు.